మన సత్య సాయి దివ్యామృతం యొక్క భూమి పూజ

మన సత్య సాయి దివ్యామృతం యొక్క భూమి పూజ

ప్రియమైన అందరికీ సాయిరాం,

తమ అవ్యాజ ప్రేమతో కురిపించిన భగవాన్ వారి ఆశీస్సులను ముందుగా అందజేయుటకు మాకు ఎంతో సంతోషం గా ఉన్నది! అందుకోండి వీటిని ఆనందముగా!

మనమంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ దివ్య ఘడియలు అతి త్వరలోనే రాబోతున్నాయి!

మన సత్య సాయి దివ్యామృతం యొక్క భూమి పూజను ఆశీర్వదించే నిమిత్తం మన స్వామి తమ దివ్య ఉనికిని రాబోయే గురువారం అనగా 14 ఆగస్టు, 2025 న ప్రసాదించాలని సంకల్పించారు.

మన సత్య సాయి దివ్యామృతం యొక్క భూమి పూజ

జీవితంలో ఒక్క సారి మాత్రమే లభించే ఇటువంటి సువర్ణావకాశమును మనమందరముూ కలసి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము. కావున మీరు మరియు మీ కుటుంబ సభ్యులు తప్పక విచ్చేసి భగవంతుని ఆశీస్సులను ప్రత్యక్షంగా అందుకొని ఆనందమును తన్మయులై ఆస్వాదించాలని కోరుకుంటున్నాము!

వేయి కళ్ళతో మీ రాకకై ఎదురు చూసే

శ్రీ సత్య సాయి దివ్యామృతం కుటుంబ సభ్యులు

RSVP: +91 9000333167

+91 9553300483

See less